Exit Poll 2021:West Bengal, Tamil Nadu, Kerala, Assam, Puducherry Exit Poll Results| Oneindia Telugu

2021-04-30 37

Exit Poll highlights: Tamil Nadu exit poll results 2021: Stalin-led DMK is set to sweep the state and is expected to win anywhere between 140-173 seats, while the AIADMK and its allies are predicted to win 58 seats, if exit polls are to be believed.
#ExitPoll2021
#ExitPollResults2021
#WestBengalExitPolls
#TamilNadu
#Kerala
#Puducherry
#Assam
#republiccnx
#ndtvpollofexitpolls
#cnnnews18

బెంగాల్ గడ్డపై మరోసారి దీదీ హవా ఖాయమని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. తాజాగా cnn-news18 సీఎన్ఎన్ న్యూస్ 18,పీ-మార్క్(P-MARQ) ఎగ్జిట్ పోల్ సర్వేలో మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోనున్నట్లు వెల్లడైంది. సీఎన్ఎన్ న్యూస్-18 ఎగ్జిట్ పోల్ ప్రకారం... మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ 162,బీజేపీ 115,కాంగ్రెస్-వామపక్ష కూటమి 15 స్థానాల్లో గెలుపొందనున్నాయి.